Home » chairman and vice chairman election
కొండపల్లి ఛైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక మొదలైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో బారికేడ్లు, ఇనుపకంచెలను ఏర్పాటు చేశారు.