chakali

    పదం నిషేధం : చాకలి అని పిలిస్తే జైలుకే

    February 21, 2019 / 02:25 AM IST

    అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాకలి, చాకలోడు అనే పదాలను నిషేధించింది. ఇకపై బట్టలు ఉతకడాన్ని వృత్తిగా జీవిస్తున్న వారిని గౌరవిస్తూ రజకులని పిలవాలి. రజకులను కులం పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిం�

10TV Telugu News