Home » chalana
నో పార్కింగ్ ప్లేస్ లో తన వాహనాన్ని పార్కింగ్ చేయడం తప్పేనని హైదరాబాద్ మేయర్ బొంతురామ్మోహన్ అన్నారు. రాంగ్ పార్కింగ్ విషయంలో తనను ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టింగ్ చేయడంపై మేయర్ సంతోషం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ఏ స్థాయి వ్యక్తి�