Home » Chalapathi Rao as Tolywood Babai
సీనియర్ నటుడు చలపతి రావు మరణం తెలుగు సినీపరిశ్రమని దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా చలపతికి టాలీవుడ్ లో నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చలపతిని బాబాయ్ అని పిలిచే జూనియర్ ఎన్టీఆర్.. ఆయనని కడసారి చూసేందుకు కూడా రాలేని పరిస్థితి�
తాజాగా ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. 78 ఏళ్ళ వయసులో శనివారం నాడు రాత్రి గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు............