Home » #ChalapathiRao
టాలీవుడ్ ఇండస్ట్రీ రెండురోజుల్లో ఇద్దరి మహానటులను కోలుపోయింది. ఈ శుక్రవారం ఉదయం కైకాల సత్యనారాయణ కోలుపోయిన సినీపరిశ్రమ, అది జీర్ణించుకోక ముందే ఈరోజు తెల్లవారుజామున చలపతి రావు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగావీరిద్దరూ..
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకొంది. సీనియర్ నటుడు చలపతి రావు ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలుగుతెరపై విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సేవలు అందించిన చలపతి రావు మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్�