Home » Challenge
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ పై ఫైర్ అవుతున్న
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ సాలిడ్ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట మళ్ళీ ఎట్టకేలకు షురూ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున�
ఆత్మనిర్భర్ భారత్ నినాదం ఇస్తే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖా మంత్రి కేటీఆర్. ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ మారిందని, ఐటీ, లైఫ్ సెన్సెస్, ఫార్మా, నిర్మాణ రంగాల్లో నగరం అగ్రస్థానంలో ఉందని అ�
puducherry పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. ఫిబ్రవరి-28న పుదుచ్చేరిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం నారాయణ స్వామి. పుదుచ్చేరిలో కాంగ్రెస్ భ�
kodali nani challenge nara lokesh: ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని టీడీపీ నేత లోకేష్ కు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో సర్పంచ్ గా పోటీ చేసి నారా లోకేష్ గెలిచి చూపిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) మీడ
somu veerrajau challenge : అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకీ, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సవాలు విసిరారు. ఏపీలో బీసీ అభ్యర్ధిని సీఎం చేస్తామని స్పష్టం చేసిన సోము వీర్రాజు బీసీని సీఎం చేసే దమ్ముందా మీకుందా? అంటూ టీడీప�
The AP Government Employees Union : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యోగుల్లో కరోనా భయం ఉందని, ఆ భయాందోళనతో చాలామంది సెలవులో ఉన్నారని తెలిపింది. ఉద్యోగులను ఒత్
Covid-19 pandemic biggest challenge : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ కోవిడ్ – 19 అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జి 20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. కీలక అంశాలపై చర్చించారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ Group of 20 Summit ప్రారంభించారు. కోవిడ్ – 19 �
Pfizer Covid vaccine : కరోనా మహమ్మారికి టీకా సిద్ధమయ్యిందని ఫైజర్ ప్రకటించింది. కానీ విచిత్రం ఏమంటే టీకాను భద్రపరచటమే కష్టంగా మారిందట. స్థానికంగా ఉండే ఫార్మసీలకు, ఆసుపత్రులకు ఫైజర్ కరోనా టీకా పంపిణీ ఇప్పుడప్పుడే సాధ్యం కాదంటున్నారు. అందుకు కొన్ని చిక్క
హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కు ఊరట లభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు జూన్ 22న ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ, హెచ్4 సహా అన్ని రకాల వర్కింగ్ వీసాలను ఈఏడాది చివరి వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే,