Home » Chalo Macherla
వైసీపీ, టీడీపీ ఘర్షణలో మాచర్ల నివురుకప్పిన నిప్పులా మారింది. టీడీపీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. ఈక్రమంలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లలో చేపట్టిన ఈకార్యక్ర�