Home » Chalo Raj Bhavan
చలో రాజ్ భవన్ కి బయలుదేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్ నుంచి గోషామాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ములుగు
రేవంత్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్... డుమ్మా కొట్టిన నేతలు