Home » Chalvai Village
అడవిలో చెట్లు ఎవరు నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఫారెస్టు ఆఫీసర్స్ కూడా అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ ఆఫీసర్ చేసిన పనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చితి పేర్చడానికి కట్టెలు తీసుకె�