Chamber of the House of Commons

    ఎంపీలు పిల్లలకు పాలివ్వొచ్చు

    February 2, 2020 / 04:13 AM IST

    అవును..ఎంపీలు పిల్లలకు స్వేచ్చగా పాలివ్వొచ్చు. హాస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్స్‌లో ఎంపీలు తల్లిపాలు ఇవ్వడానికి అనుమతినిస్తున్నట్లు హౌస్ స్పీకర్ లిండ్సే హోయల్ ప్రకటించారు. 1992 – 2000 సంవత్సరం వరకు బెట్టి బూథ్రాయిడ్ హౌస్ ఆఫ్ స్పీకర్‌గా పనిచేశారు. అప్�

10TV Telugu News