Home » Champapeta
తనకు బతకాలని లేదని, కుటుంబ సభ్యులను అందరినీ బాగా చూసుకోవాలని తల్లిదండ్రులకు లెటర్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
GHMC అధికారుల నిర్లక్ష్యం వ్యాక్సినేషన్ పై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ల కొరత వేధిస్తే...ఇప్పుడు వ్యాక్సిన్లు ఉన్నాయి..టీకా వేయించుకోవటానికి జనాలు కూడా ఉన్నారు. కానీ వారికి టీకా వేయటానికి మాత్రం సిరంజీలు లేవు అంటున్నారు వైద�