Home » Champhai district
చదువుకోవాల్సిన వయసులో చదువుకోలేదు అని కొందరు నిట్టూరుస్తూ ఉంటారు. నిజానికి చదువుకి వయసు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని నిరూపించాడు ఓ పెద్దాయన. 78 సంవత్సరాల వయసులో పుస్తకాల బ్యాగు, యూనిఫాంతో స్కూలుకి వెళ్తున్నాడు.
నేర్చుకున్న పని ఎక్కడకు పోదంటారు. కరెక్టే. డాక్టర్ గా పనిచేసిన ఓ ఎమ్మెల్యే గర్భిణీ మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ వార్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మిజోరాం రాష్ట్రంలో చాం�