Home » chance
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గురువారం (మార్చి9,2023) జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
తమిళనాడులో దారుణం జరిగింది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మహిళపై నిర్మాత పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను మైనర్‌గా ఉన్నప్పుడు పలుమార్లు అత్యాచారం చేశాడని కోయంబత్తూర్ పొల్లాచ్చి పోలీస్ స్టేషన్లో మహిళ ఫి�
శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షాలతో పాటు ఆముదాలవలస, రాజాం, రణస్థలంలో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. అటు విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపింది.
ఏపీ ప్రభుత్వం మాజీ మంత్రుల కోసం కొత్త మంత్రుల అధికారాలకు కోత విధిస్తుందా? పదవిలో ఉన్నా అధికారం లేనట్లేనా అటువంటి విధానాల యోచనలు ప్రభుత్వం ఉందా?!
ముందుగా ప్రకటించిన తిప్పే స్వామిని తప్పించి ఆదిమూలపు సురేశ్ కు అవకాశం కల్పించారు. తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్ కు చోటు దక్కింది.
జాతరలో తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అటెన్షన్ ప్లీజ్... కరోనా వచ్చింది.. పోయింది అనుకుంటున్నారా? గతేడాది లాక్డౌన్ పరిస్థితులు రావనుకుంటున్నారా? అయితే, మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే!.. మహమ్మారి మళ్లీ కోరలు చాచే అవకాశముందని తెలంగాణ వైద్య నిపుణులు అంటున్నారు.
AP cabinet meeting : ఏపీ మంత్రిమండలి ఇవాళ భేటీ కానుంది. సెక్రటేరియట్లో జరిగే సమావేశంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయా శాఖల డిమాండ్లను కూడా క్యాబినెట్ చర్చించనుంది. ఇదివరకే 2021-22 ఆర్థ�