Home » chance main role
పెళ్లి బరాత్ లో ఈమె చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ డ్యాన్స్ చేసిన యువతికి ఓ బంపర్ ఆఫర్ వచ్చేసింది. తదుపరి పాటకు డ్యాన్స్ చేయాలని సంస్థ నిర్వాహకులు సూచించారు.