Chance of heavy rains

    Weather Alert: అల్పపీడన ప్రభావం.. భారీ వర్షాలకు అవకాశం!

    June 11, 2021 / 08:34 AM IST

    తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరో సూచన చేసింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి కొనసాగుతోందని, దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శ

10TV Telugu News