Home » chance to suspend
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ మార్పు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక.. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.