-
Home » Chancellor Angela Merkel
Chancellor Angela Merkel
Pandemic is Returning : జర్మనీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో కొత్తగా 50వేల కేసులు..
November 11, 2021 / 04:16 PM IST
జర్మనీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.