Home » Chandan Yatra
Sri Varaha Lakshmi Narasimha Swamyvari Chandanotsavam : సింహాచలం దేవాలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవాలలో చందనోత్సవం ఒకటి. ఏడాది పొడవున సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రినాదుడు ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు విజరూప దర్శనమిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్రగా, చంద