Chandana Wickramaratne

    శ్రీలంక లో కొత్త పోలీసు బాస్ 

    April 29, 2019 / 11:59 AM IST

    కొలంబో: ఆత్మాహుతి బాంబుదాడులతో దద్దరిల్లుతున్న శ్రీలంకలో  ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుంది.  రాజీనామా చేయటానికి నిరాకరించిన పోలీసు బాస్ (IGP-Inspector General of Police) పుజిత్  జయసుందర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రదాడులు జరుగుత�

10TV Telugu News