-
Home » Chandapuram
Chandapuram
నాన్‌వెజ్ లవర్స్‌కు షాక్.. మాంసం విక్రయాలు బంద్.. ఎందుకు అంటే
March 31, 2026 / 05:03 PM IST
అన్ని హోటల్స్, చికెన్ షాపులు, కర్రి పాయింట్స్ లో మాంసం విక్రయాలు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కోడి, మేక, గొర్రె, చేపలు విక్రయాలు చేయరాదని ఆదేశించారు.