Home » Chandarlapadu
జగన్ ముత్తాతలు అనంతపురంలో అడుక్కున్నారని.. జగన్ తాత కడపకు వెళ్లి రౌడీయిజం చేసి కోట్లల్లో ఆస్తి సంపాదించాడని పేర్కొన్నారు. 2019లో జగన్ ను గెలిపించటం ప్రజల తప్పేనని తెలిపారు.
మహిళా దినోత్సవం రోజు కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం నెపంతో ఇద్దరు మహిళలను ఒకవ్యక్తి దారుణంగా హింసించాడు.