-
Home » chandi homam
chandi homam
చండీయాగం చేయడం వలన ఇన్ని లాభాలా..?
February 27, 2025 / 04:45 PM IST
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన అలాగే శక్తివంతమైన యాగాలలో చండీయాగం ఒకటి అనే విషయం మనకు తెలిసిందే. ప్రముఖ పండితులు గోపి కృష్ణ శర్మ గారు చండీయాగం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పారు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియోను వీక్షించండి.
న్యూ ఇయర్ రోజు చండీహోమం చేసిన అడివిశేష్.. ఫ్యామిలీతో శేష్ ఫోటోలు చూశారా?
January 1, 2025 / 09:08 PM IST
హీరో అడివి శేష్ నేడు న్యూ ఇయర్ రోజున ఫ్యామిలీతో కలిసి ఇంట్లో చండీహోమం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
లోక కల్యాణం : చండీయాగం ఎందుకు, ఎలా చేస్తారంటే
January 21, 2019 / 07:11 AM IST
సీఎం కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు. ఐదు రోజులు జరుగుతుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఎర్రవల్లి క్షేత్రం మార్మోగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు ఈ చండీయాగం చేస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు. ఈ యాగంతో వచ్చే ప్రయోజనాలు ఏంటీ అనేది చూద్దాం…