Home » Chandigarh University
చండీఘడ్ యూనవర్సిటీ వివాదం కొనసాగుతోంది. క్యాంపస్‌లో అమ్మాయిలు ఇంకా నిరసన కొనసాగిస్తున్నారు. కాగా, ఒక్క వీడియోనే లీక్ అయిందని యూనివర్సిటీ అధికారులు చెబుతుండటాన్ని విద్యార్థినులు తప్పుబడుతున్నారు. కేసును తొక్కిపెట్టేందుకు యూనివర్సిటీ అధ
పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థినిల వీడియో లీక్ అంశానికి సంబంధించి పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. వీడియో పంపించిన యువతి స్నేహితుడిని సిమ్లాలోని, రోహ్రు ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇది రెండో అరెస్టు.
ఇదే యూనివర్సిటీలో ఎంబీయే చదువుతోన్న ఒక విద్యార్థిని.. 60 మందికి పైగా ప్రైవేటు వీడియోలు తీసినట్టు, అవన్నీ తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపినట్లు ఒప్పుకుంది. అంతే కాకుండా ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన
పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఒక దారుణం వెలుగు చూసింది. ఒక విద్యార్థిని తన సహ విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ ఒక వ్యక్తికి పంపించింది. ఆ వ్యక్తి ఆ వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలు కాస్త విద్యార్థినుల �