Home » Chandini Chowdary Latest Photos
కలర్ ఫోటో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న చాందిని చౌదరి.. సినిమాలు, వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే చాందిని.. తాజాగా డ్రెస్ లో గులాబీలా కనిపిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.