Home » Chandini rao birthday celebrations
యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న చాందినిరావు ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. తాజాగా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది.
ప్రముఖ యూట్యూబర్ చాందిని రావు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకొని ఇప్పుడు సినిమాల్లో ఆర్టిస్ట్ గా ఛాన్సులు దక్కించుకుంటుంది. తాజాగా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది.