Chandpur

    అయోధ్యలో మసీదు కోసం 5 స్థలాలు గుర్తింపు!

    December 31, 2019 / 09:50 AM IST

    అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం 5 స్థలాలను గుర్తించింది. హిందువుల ఆరాధ్య దైవమైన రాముని జన్మస్థలంగా పిలుచుకునే అయోధ్యలో గతంలో బాబ్రా మసీదు నిర్మించారు. 1992లో బాబ్రీ మసీదును కార్ సేవక్స్ కూల్చేవేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో