-
Home » Chandra Babu Naidu Birthday
Chandra Babu Naidu Birthday
Chandra Babu Naidu Birthday : చంద్రబాబుకు బర్త్డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి..!!
April 20, 2023 / 01:21 PM IST
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ వైసీపీ ఎంపీ చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.