Home » Chandra Grahan Impact
గ్రహణాలు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది మూడు గ్రహణాలు సంభవించగా.. త్వరలో నాలుగో గ్రహణం రాబోతుంది. అదే చంద్రగ్రహణం. చంద్రగ్రహణం ఇప్పటికే రెండు సార్లు వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే జనవరిలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడగా.. జూన్ 5న రెండోసారి చం�