Home » Chandrababu Anaparthi Tour
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చంద్రబాబు సహా ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తన కాన్వాయ్ ను ఆపేయడంతో చంద్రబాబు వాహనం దిగారు. కాలినడకనే అనపర్తి సభకు బయలుదేరారు. పోలీసుల తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్