Home » Chandrababu Convoy
సెక్యూరిటీ వింగ్ లో అధికారులు, ఇతర వీఐపీలకోసం వినియోగించే పాత వాహనాలను చంద్రబాబు కాన్వాయ్ లో అధికారులు చేర్చారు.
విశాఖలో హై టెన్షన్ నెలకొంది. ప్రజా చైతన్య యాత్ర చేపడుతున్న బాబుకు సెగ తగిలింది. కాన్వాయ్‌ను వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. కొంతమంది చెప్పులు విసిరిందుకు ప్రయత్నించారు. దీంతో బాబు కాన్వాయ్ నిలిచిపోయింది. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు శ్రమ�