-
Home » Chandrababu Finish
Chandrababu Finish
Mandali Buddha Prasad : చంద్రబాబు ఫినిష్.. స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది, సీబీఐ విచారణ జరిపించాలి- మండలి బుద్ధ ప్రసాద్
May 30, 2023 / 09:25 PM IST
Mandali Buddha Prasad : చంద్రబాబుకి వైసీపీ ప్రభుత్వంతో ఎంతటి ప్రమాదం పొంచి ఉందో అర్థం అవుతుందన్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.