Home » chandrababu Flight
విజయవాడ : కేంద్రం..ఏపీల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించడం కలకలం రేపుతోంది. ఆయన పర్యటనకు అనుమతినిస్తూనే పలు ఆంక్షలు పెట్టడంపై బాబు గుస్సా అవుతున్నారు. మరోసారి అప్లై చేయాలని ఉన్నతాధికారుల