Home » Chandrababu Hunger Strike
చంద్రబాబు అవినీతి డబ్బుతో జేఎస్పీ నడుస్తుందన్నారు. భూస్థాపితం అవుతున్న టీడీపీని బతికించాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని చెప్పారు.
విజయవాడ : కేంద్రంపై బాబు ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి సన్నద్దమౌతున్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రానితో సై..అంటే సై అనే ధోరణిలో వెళుతున్న బాబు…మరోసారి దీక్ష లేదా నిరసన చేయడానికి రెడీ అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆక�