Home » Chandrababu Interim Bail
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు బుధవారం తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంది. కానీ, చంద్రబాబును వైద్య పరీక్షలకు వెంటనే హైదరాబాద్ తీసుకురావాలని ..
జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు రాజమండ్రి నుంచి అమరావతిలోని తన నివాసానికి వెళ్తారు. ఆయన వెళ్లే మార్గంలో ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.
చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ..మానవతా దృక్పథంతో ఇచ్చిన బెయిల్ మాత్రమే అని అన్నారు. కంటి ఆపరేషన్ చేయించుకొని తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉందని ఈ మాత్రం దానికే సంబరాలు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.