chandrababu naid

    హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణకు మరో షాక్

    February 24, 2021 / 12:20 PM IST

    another shock for mla balakrishna: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మరో షాక్ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పి.రంగనాయకులు వైసీపీలో చేరారు. మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రాత్రి ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో ఆయన వైసీపీ

10TV Telugu News