Home » Chandrababu Naidu Calls Pawan Kalyan
పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. విశాఖలో పరిణామాలపై ఆరా తీశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలపై కేసులు, అరెస్ట్ లను చంద్రబాబు ఖండించారు. పవన్ ను నిర్బంధించడంపై ధ్వజమెత్తారు.