Home » Chandrababu Naidu Family
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడిని బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సిద్ధార్థ్ సింగ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ పార్టీకి చెందిన నేతలతో బాబు సమావేశం నిర్వహించారు. 2021, జూలై 10వ తేదీ హైదరాబాద్ లోని బాబు నివాసానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఎల్.రమణ రాజీనామా అంశంతో పాటు కొత్త నాయకుడి ఎన్నిక..పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితి..తదితర వాటిపై బాబు చర్�