Home » Chandrababu Naidu Kuppam Tour
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎస్.గొల్లపల్లి దగ్గర టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతుందని, అందుకే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం జగన్ ఎప్పుడు బటన్ నొక్కినా దాన్ని రాద్ద�