Home » Chandrababu Naidu Speech
మీరు ఎలా ఉన్నారంటూ నేతలు ప్రశ్నించారు. కోవిడ్ నుంచి వెంటనే తాను కోలుకోవడం జరిగిందని...ఇప్పుడు బాగానే ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు...
మానవ తప్పిదంతోనే తిరుపతిలో వరదలు పోటెత్తాయని, సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లో పోతున్నాడని విమర్శించారు.