Chandrababu Naidu Tweet

    బాబు ట్వీట్ : కియాను ఎవరు బెదిరించారు ? ఎవరు వేధించారు ?

    February 12, 2020 / 04:10 PM IST

    ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్వీట్లతో విరుచుకపడుతున్నారు. ప్రభుత్వ పాలన సరిగ్గా లేదంటూ టీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏపీలో కియా పరిశ్రమ తరలిపోతోందని, ఇందుకు ప్ర�