Home » Chandrababu Naidu
Gudivada Amarnath : ఎన్టీఆర్‌ని చంపిన వ్యక్తిని పొగిడితే నచ్చని వాళ్ళు కామెంట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి మీదైనా తమ అభిప్రాయాలను చెప్పుకోవచ్చు.
RK Roja : గాడ్సేకన్నా ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని స్వయాన పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో అన్నారు. మోదీతో దోస్తీ కోసం తహతహలాడుతున్నారు అని మండిపడ్డారు.
మొదటి నుంచి టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీలోని ఓ వర్గం తెగేసి చెబుతుంది. అయితే, పవన్ నేరుగా ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడంతో ఏపీ బీజేపీలోనూ సమీకరణాలు మారుతున్నట్లు చర్చజరుగుతుంది.
శిఖరంలాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఇప్పటికైనా నోటిదూల నేతలను అదుపులో పెట్టుకో అంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
Chandrababu Naidu: ఇటువంటి తీరును వైసీపీ ఇకనైనా మానాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ శ్రేణులను భయపెట్టి, తమదారికి తెచ్చుకోవాలనే తీరును విడనాడాలని చెప్పారు.
Chandrababu Naidu : వైసీపీ కారణంగా హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని అన్నారు. పోలీసులు ఇదే తీరుతో వ్యవహరిస్తూ పోతే ప్రజాస్వామ్యం పూర్తిగా బలవుతుందని చంద్రబాబు వాపోయారు.
Roja Selvamani: జగన్ ప్రభుత్వమే రావాలని ప్రజలతో పాటు అన్ని పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్ని పార్టీలకు చెందిన వాళ్లూ సంతోషంగా ఉన్నారని చెప్పారు.
Chandrababu Naidu: హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
నేడు విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
అమరావతిని స్మశానంలా మార్చారు