Home » Chandrababu Naidu
Merugu Nagarjuna: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో ఉద్రిక్తతలు చెలరేగడంతో దీనిపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28న విజయవాడలో జరిగే సభలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ పాల్గోనున్నారు.
Pawan Kalyan : ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను చూసి అధికారంలో ఉన్న వైసీపీ ఎందుకింత అభద్రతకు లోనవుతుందో అర్థం కావడం లేదన్నారు పవన్ కల్యాణ్. వైసీపీ పాలకులు తమ పాలన ప్రజాహితంగా ఉందని భావించి ఉంటే ఇలాంటి అభద్రతకు గురై ఉండేవారు కాదన్నారు.
Kottu Satyanarayana :చంద్రబాబు అంటే వెన్నుపోటు, దగా, మోసం, అవినీతి, నిలువెల్లా విషం. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.
ఐదేళ్ల పాలనలో ఒక్క జాబ్ ఇవ్వలేదు.. మళ్ళీ ఇప్పుడు జాబ్ ఇస్తాను అంటున్నాడు అని పేర్కొన్నారు. ప్రజల్ని మరోసారి వంచన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నాడని చెప్పారు.
భర్త లేకపోయినా భార్యా..భార్య లేకపోయినా భర్తా ఉంటున్నారు గానీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండటంలేదని ఛలోక్తులు విసిరారు చంద్రబాబు.
స్టీల్ ప్లాంట్ బిడ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందా? బిడ్ దాఖలుకు నేడు ఆఖరు రోజు కావడంతో ఉత్కంఠ నెలకొంది.
TJR Sudhakar Babu: NTR మరణానికి కారకులు ఎవరో చంద్రబాబు ఎందుకు విచారణ కోరలేదు..? NTR, YSR కుటుంబాలను చంద్రబాబు నిలువునా చీల్చిన విధానాన్ని కేస్ స్టడీ చెయ్యాలి.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మరోవైపు కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు.
Chandrababu Naidu: ఊసరవెల్లి కూడా వీరిని చూసి సిగ్గుపడుతుంది. ముక్కలు ముక్కలుగా నరికి గుండెపోటు, రక్తపు వాంతులుగా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు.