Home » Chandrababu Naidu
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు.
Kurasala Kannababu: అలిపిరిలో దాడిని చంద్రబాబే చేయించుకున్నారని మేము ఎప్పుడైనా అన్నామా? అంత పదునైన కత్తితో దాడి చేస్తే ఎగతాళిగా మాట్లాడతారా?
Perni Nani : చంద్రబాబుకి ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నారు. ఆ స్లీపర్ సెల్స్ NIA, CBI లను కూడా మ్యానేజ్ చేస్తూ ఉంటారు.
నూజివీడు బహిరంగ సభలో సీఎం జగన్ టార్గెట్ గా చంద్రబాబు రెచ్చిపోయారు. అభివృద్ధి విధ్వంసకుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యవసరాల ధరలకు రెక్కలొచ్చాయని అన్నారు.
Kodali Nani: చంద్రబాబు తన సొంత గ్రామం చంద్రగిరిలో 25 ఏళ్లుగా గెలవలేకపోయారు. ప్రెస్ స్టేట్ మెంట్స్ వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని అనుకోవడం బీఆర్ఎస్ భ్రమ, అమాయకత్వం.
చంద్రబాబు నాయుడుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. భార్య ఆస్తి కలిపికూడా చెప్పుకోలేని దారుణమైన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు.
అప్పుడు టీడీపీ షాకిచ్చారు. ఇప్పుడు వైసీపీ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబుకు స్వాగతం పలుకుతు దాసరి బాలవర్ధనరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో కృష్ణా జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నాయా? అనిపిస్తోంది..
గుడివాడ సభలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు..ఎన్నో బాధలు పడుతున్నాడు.. అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. అయినా పాదయాత్ర ఆపకు. ఇప్పటికే పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది అంటూ ప్రోత్సహించారు.
Chandrababu : ఎన్ని ఇబ్బందులు పడుతున్నా జనానికి కోపం రావడం లేదు. భరించడానికి సిద్దపడ్డారు. ఈ నాలుగేళల్లో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు.