Home » Chandrababu Naidu
రాజ్యాంగం ఎంతమంచిదైనా దానిని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డదిగా రుజువు చేయబడుతుందని చంద్రబాబు అన్నారు
మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత, వాకాటి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి, చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కూడా ఈయన టీడీపీలోనే పనిచేశారు.
టీడీపీ నేత వర్ల రామయ్య కామెంట్స్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని టార్గెట్ చేయడాన్ని ఖండిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో నలుగురు శాసనసభ్యులకు భద్రత పెంచారు.
కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తైంది.. కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సుధీర్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు, వైస్ చైర్మన్‌గా అఫీస్, మునిస్వామిలు ప్రమాణం చేశారు.
అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచే చంద్రబాబు యాక్షన్ మొదలుకాబోతోంది.
మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేసిన చంద్రబాబు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ నెల 22న చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించించే అవకాశం ఉంది. భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వ్యక్తిగత దూషణల దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ పై టీడీపీ క
టీడీపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ తదనంతరం జరిగిన పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నారు.