Chandrababu News

    బాబూ ఎందుకీ ఏడుపు : విజయసాయిరెడ్డి 

    October 4, 2019 / 11:42 AM IST

    వైసీపీ, సీఎం జగన్ పైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి, 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని..బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా అరాచకాలన్నింటినీ బయట పెట్టింది…అందుకేనా ఈ ఏడుపు? అంటూ ఫై

10TV Telugu News