Home » Chandrababu Press Meet
మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేసిన చంద్రబాబు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
డీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ACB అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 2020, జూన్ 12వ తేదీ శుక్రవారం ఉదయం ఆయనను అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశా�