టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎస్.గొల్లపల్లి దగ్గర టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. మరోసారి ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. నెక్ట్స్ సీఎం జూ.ఎన్టీఆర్ అనే ఫ్లెక్సీలు హల్ చల్ చేశాయి.
టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా