Home » Chandrababu
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అద్భుత విజయాన్ని అందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాల్గోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏపీలో కూటమి భారీ విజయం సాధించడంతో చంద్రబాబు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి వచ్చారు. దీంతో జనసేన ఆఫీస్ లో గెలుపు సంబరాలు చేసుకున్నారు. పవన్ తనయుడు అకిరా నందన్ కూడా ఇందులో పాల్గొని చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపాడు.
Jogi Ramesh Comments : జతకట్టి కుట్రలు చేస్తున్నారు
ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో సుపరిపాలనకు నాంది పలికేలా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఏపీలోకి పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడం విపక్షాల కుట్రలో భాగమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Jr NTR Fans : అమిత్ షా, చంద్రబాబు సభలో ప్లకార్డులు, ఫ్లెక్సీలు
CM Jagan Comments : చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు
CM Jagan : చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి
CM Jagan : చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించిన సీఎం జగన్
టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతుంది. తాజాగా.. నలుగురు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు.