Chandrababu – Akira Nandan : చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ తనయుడు.. జనసేన ఆఫీస్‌లో గెలుపు సంబరాలు.. ఫోటోలు వైరల్..
ఏపీలో కూటమి భారీ విజయం సాధించడంతో చంద్రబాబు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి వచ్చారు. దీంతో జనసేన ఆఫీస్ లో గెలుపు సంబరాలు చేసుకున్నారు. పవన్ తనయుడు అకిరా నందన్ కూడా ఇందులో పాల్గొని చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపాడు.





