Ruhani Sharma: తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ రుహాణి శర్మ.. ఫొటోలు వైరల్
స్టార్ బ్యూటీ రుహాణి శర్మ(Ruhani Sharma) శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది. తిరుమలకు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన రుహాణి శర్మ మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుంది. దీనికి సంబదించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.










